జనవరి 15న రాజమండ్రిలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు
జనవరి 15న రాజమండ్రిలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సుతిరుపతి, జనవరి 10, 2013: తితిదే ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో జనవరి 15వ తేదీన రాజమండ్రిలో శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు నిర్వహించనున్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం ఈ సదస్సుకు వేదిక కానుంది. సదస్సులో భాగంగా ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నాలుగు వేదాల్లోని ఐదు శాఖల వేదమంత్రాలను వేదపండితులు పఠిస్తారు. ఇందులో ఒక్కో శాఖలోని వేదమంత్రాల వైశిష్ట్యాన్ని […]
