భక్తుల భద్రతే లక్ష్యం కావాలి : తితిదే సీవీఎస్ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్
భక్తుల భద్రతే లక్ష్యం కావాలి : తితిదే సీవీఎస్ఓ శ్రీ జివిజి.అశోక్‌కుమార్ తిరుపతి, 2012 జూలై 26: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతే లక్ష్యంగా తితిదే నిఘా సిబ్బంది, భద్రతా సిబ్బంది మరియు స్థానిక పోలీసులు పనిచేయాలని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఆరో బ్యాచ్ నిఘా, భద్రత మరియు పోలీసు సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు గురువారం సాయంత్రం […]
