ఫిబ్రవరి 19వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
ఫిబ్రవరి 19వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలుతిరుపతి, ఫిబ్రవరి 08, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు స్వామివారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు.ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం శ్రీ కోదండరామస్వామి, 20వ తేదీ బుధవారం శ్రీ పార్థ సారథిస్వామి, 21వ […]
