”అన్నదానం విరాళంపై సమాధానం లేదు” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం.
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతివివరణ (తిరుపతి, మార్చి-24, 2011)”అన్నదానం విరాళంపై సమాధానం లేదు” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం. మార్చి 24వ తేదిన ”సాక్షి” దినపత్రిక నందు ప్రచురించిన ”అన్నదానం విరాళంపై సమాధానం లేదు” అని ప్రచురించిన వార్త వాస్తవ దూరం. దాత అమర్జైన్ అందజేసిన లక్ష రూపాయల విరాళంకు రసీదు, ఇన్కంటాక్స్ మినహాయింపు పత్రం సర్టిఫికెట్ ఆఫ్ పోస్టు ద్వారా తేది:12-04-2010న దాతకు పంపడమైనది మరియు […]
