దేశం కోసం మరిన్ని పతకాలు తెస్తా : సైనా నెహ్వాల్
దేశం కోసం మరిన్ని పతకాలు తెస్తా : సైనా నెహ్వాల్ తిరుపతి, 2012 సెప్టెంబరు 16: బ్యాడ్మింటన్ క్రీడలో మరింత సాధన చేసి మరిన్ని పతకాలు సాధిస్తానని దేశంలోనే మొట్టమొదటి ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక గ్రహీత కుమారి సైనా నెహ్వాల్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన సైనా నెహ్వాల్‌కు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆదివారం ఉదయం ఘనంగా పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ సామాన్య వ్యక్తిగా ఉన్న తనకు ఆలయ మర్యాదలతో […]
