నో డెమోన్స్ట్రేషన్ జోన్) ఏర్పాటు వార్తలు నిజం కాదు
నో డెమోన్స్ట్రేషన్ జోన్) ఏర్పాటు వార్తలు నిజం కాదు తిరుపతి, ఏప్రిల్ 11, 2011: తితిదే పరిపాలనాభవనం ముందు నిషిద్దప్రాంతం (నో డెమోన్స్ట్రేషన్ జోన్) ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొన్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదు. ఈ అంశానికి సంబంధించి తితిదేలోని ఉద్యోగసంఘాలతో చర్చలు జరిపి ప్రతిపాదన చేయడం జరిగిందే తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.అయితే ఈ విషయానికి సంబంధించి తిరుపతి అర్బన్ ఎస్.పి.స్థానిక రాజకీయ పార్టీ నాయకులతో చర్చించి పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వారి అభిప్రాయాలను పరిగణలోనికి […]
