సెక్యూరిటీ గార్డుల శిక్షణా శిబిరం ముగింపు
సెక్యూరిటీ గార్డుల శిక్షణా శిబిరం ముగింపు తిరుపతి, మార్చి-26, 2011: దేశభద్రత నుండి స్వామిసేవకు ఎంపికైన సెక్యూరిటీ గార్డులు ఇతర సిబ్బందికి ఆదర్శంగా తయారు కావాలని తితిదే ముఖ్యభద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ‘శ్వేత’ నందు ఏడు రోజులపాటు జరిగిన సెక్యూరిటీ గార్డుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా శ్రీ ఎం.కె.సింగ్ మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డులు కంచెలాంటి వారని, కంచె చేనుమేస్తే ఏమీ మిగలదని, […]
