6వ బ్యాచ్ అర్చక శిక్షణా శిబిరం
6వ బ్యాచ్ అర్చక శిక్షణా శిబిరం తిరుపతి, మార్చి-07, 2011: సమాజంలో విశిష్ఠమైన స్థానమున్న అర్చక స్వాములు ప్రజల్లో నైతిక విలువలను, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి కృషి చేయాలని తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.భాస్కర్ తెలిపారు. సోమవారం స్థానిక శ్వేతనందు జరిగిన 6వ బ్యాచ్ అర్చక శిక్షణా శిబిరం ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలలో పూజాది కార్యక్రమాల నుంచి ఆయా గ్రామాలలో మంచి చెడులను నిర్దేశించి […]
