అక్టోబర్ 5,6,7వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
అక్టోబర్ 5,6,7వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతి, అక్టోబర్-3, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5,6,7వ తేదిలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుమల ఆస్థానమండంపం నందు ఘనంగా నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 5.30 నుండి 7.30 వరకు మాడ వీధులలో సంకీర్తన పరిక్రమణము, సామూహికభజనలు, ఉదయం 8.30 నుండి 12.30 వరకు కోలాటములు, సంకీర్తనలు, మద్యాహ్నం 2.30 నుండి 6.30 వరకు భజనలు, కోలాటములు, సాయంత్రం 7 […]
