ANKURARPANAM HELD _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ తిరుపతి, 2024 జూలై 17: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18 నుండి 20వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు. జూలై 18న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 19న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 20న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. చివరిరోజు సాయంత్రం 6 […]
