మార్చి 13న విద్యార్థుల సక్సెస్ మీట్
మార్చి 13న విద్యార్థుల సక్సెస్ మీట్ – వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచినవారికి అఛీవర్ అవార్డులు తిరుపతి, 2023 మార్చి 11: టీటీడీ విద్యాసంస్థల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించి అఛీవర్ అవార్డులు ప్రదానం చేసేందుకు మార్చి 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియంలో స్టూడెంట్స్ సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు. టీటీడీ విద్యాసంస్థల్లో అకడమిక్స్, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్, కో కరికులర్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్ […]
