PANCHARATHRA AGAMA VIDHI IN TIRUCHANOOR TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం పాంచరాత్ర ఆగమ వైశిష్ట్యం
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం పాంచరాత్ర ఆగమ వైశిష్ట్యం తిరుపతి, 2022 నవంబరు 22: నవంబరు 19వ తేదీ ప్రారంభమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు 28వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పాంచరాత్ర ఆగమ విశిష్టతను తెలుసుకుందాం. పాంచరాత్ర ఆగమం సాక్షాత్తు భగవంతుడే ఉపదేశించినది. భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుడిని ఎలా అర్చించాలి, ఎలా ప్రతిష్ఠించాలి, ఏడాదిలో జరిగే […]
