ANKURARPANAM OF SRIVARI NAVARATRI BRAHMOTSAVAM ON OCTOBER 15 _ అక్టోబరు 15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అక్టోబరు 15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ తిరుమల, 2020 అక్టోబర్ 14: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబరు 15న గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ విష్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి […]
