వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుపతి, మే 16, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 6.30గం||లకు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. మే 17వ తేది శుక్రవారం ఉదయం 10.00గం||ల నుండి 10.20 గం||ల మద్య కర్కాటక లగ్నం నందు ధ్వజారోహణం వైభవంగా జరగనుంది. తేదీ ఉదయం సాయంత్రం 17-05-13(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం 18-05-13(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం 19-05-13(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం […]
