జనవరి 29 నుండి 31వ తేదీ వరకు శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తరశతకుండాత్మక మహాశాంతియాగం
జనవరి 29 నుండి 31వ తేదీ వరకు శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తరశతకుండాత్మక మహాశాంతియాగం తిరుపతి, 2010 జనవరి 28: ఈనెల 29,30,31వ తేదీలలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఈ క్రింది తెల్పిన కార్యక్రమాలు నిర్వహింపబడుతాయి. జనవరి 29వ తేది: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉదయం 8 గంటలకు విష్వక్సేనులవారికి పూజా కార్యక్రమంతో మూడు రోజులపాటు జరుగనున్న అష్టోత్తరశతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం ప్రారంభం. జనవరి 30వ తేది: సాయంత్రం 7.30 గంటలకు తిరుమల […]
