తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 19వ తేది నుండి శ్రీరామనవమి ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 19వ తేది నుండి శ్రీరామనవమి ఉత్సవాలు తిరుపతి, ఏప్రిల్ 12, 2013: తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 19వ తేది నుండి మూడు రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి పర్వదినాన తెల్లవారు జామున ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, మూలవర్ల తిరుమంజనం జరుగనుంది. రాత్రి హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడు ఆలయ నాలుగు మాఢవీధులలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏప్రిల్ 20వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం […]
