PANCHAGAM RELEASE _ టిటిడి పంచాగం ఆవిష్కరణ
టిటిడి పంచాగం ఆవిష్కరణ తిరుపతి, 2010 మార్చి 03: ఖగోళశాస్త్ర విజ్ఞానంలో అర్యభట్టు, వరాహమిహిరుడులాంటి శాస్త్రవేత్తల కృషి ఫలితంగా భారతదేశం ప్రపంచంలోనే ప్రసిద్ధిచెందింది. సర్వమానవుల దైనందిన కార్యక్రమాల మీద తమ ప్రభావాన్ని చూపే ఈ గ్రహాల భ్రమణాన్ని తెలియచేసే పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే పంచ అంగాలతో కూడుకుని ఉంటుంది. అందుకే దీనికి ”పంచాంగం” అని పేరు వచ్చింది. సంవత్సరం పొడవునా సంభవించే వాతావరణ పరిణామాలు, పంటలు, ధరలు, మానవ సంబంధాలు, పాలకుల […]
