ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో శ్రీవారికళ్యాణం లేదా శ్రీవారి వైభవోత్సవాలు _- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
నెల్లూరు 20 ఆగస్టు 2022;టీటీడీ ఆధ్వర్యంలో ప్రతినెల రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో శ్రీవారి కల్యాణం లేదా శ్రీవారి వైభోత్సవాలు నిర్వహిస్తామని టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. నెల్లూరులో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీనివాస వైభోత్సవాల ముగింపు అనంతరం శ్రీ సుబ్బారెడ్డి భక్తులనుదేశించి మాట్లాడారు . హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి దేశవ్యాప్తంగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 502 ఆలయాల నిర్మాణం పూర్తి […]
