శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ఆరోపణలు అర్థ రహితం
శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి ఆరోపణలు అర్థ రహితం తిరుమల, 2022 ఏప్రిల్ 28: తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారని, వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయానికి సంబంధించి మీడియాలో ప్రసారమైన అవాస్తవ కథనాలను టీటీడీ తీవ్రంగా ఖండిస్తూ, భక్తులకు వాస్తవ వివరాలను తెలియజేస్తోంది. – తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత […]
