సోషల్ మీడియాలో టిటిడి, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం, 18 మందిపై పోలీసు కేసు నమోదు
సోషల్ మీడియాలో టిటిడి, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం 18 మందిపై పోలీసు కేసు నమోదు తిరుమల, 2021 ఆగస్టు 13: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు నగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మంది పై టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు […]
