TRANSPARENCY IN PURCHASE OF ELECTRIC BATTERY CARS- TTD _ పూర్తి పారదర్శకంగా బ్యాటరీ కార్ల కొనుగోలు
పూర్తి పారదర్శకంగా బ్యాటరీ కార్ల కొనుగోలు తిరుపతి, 2021 సెప్టెంబరు 02: బ్యాటరీ కార్ల కొనుగోలు విషయంలో మతలబు జరిగిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కందారపు మురళి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాస్తవ వివరాలను తెలియజేస్తున్నాం. – తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు టిటిడి అధికారిక విధుల కోసం 35 విద్యుత్ కార్లను(టాటా నెక్సాన్) ప్రభుత్వరంగ సంస్థ అయిన కన్వర్జన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సిఇఎస్ఎల్) నుండి కొనుగోలు చేసింది. – సిఇఎస్ఎల్ […]
