HDPP EXECUTIVE COMMITTEE MEETING HELD _ తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం హెచ్ డి పిపి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాల నిర్మాణం హెచ్ డి పిపి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తిరుపతి, 2020 ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండవ దశలో 500 ఆలయాలు నిర్మించాలని హిందు ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ తీర్మానించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం కమిటీ సమావేశం జరిగింది.టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి సమరసత సేవా […]
