సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ మలయప్ప
2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ మలయప్ప తిరుమల, 2020 సెప్టెంబరు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని సింహ వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. సింహ వాహనం – ధైర్యసిద్ధి శ్రీవారు మూడో రోజు […]
