టిటిడి స్థానిక ఆలయాలలో దర్శనం
టిటిడి స్థానిక ఆలయాలలో దర్శనం తిరుపతి, 2020 జూన్ 06: టిటిడి స్థానిక ఆలయాలైన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాలలో భక్తులకు ఆన్లైన్, ఎస్.ఎమ్.ఎస్, ఆయా ఆలయాల ప్రాంగణంలో నిర్థేశిత పిఒఎస్ మిషన్ల ద్వారా జూన్ 8నుండి 30వ తేదీ వరకు దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో టిటిడి వెబ్సైట్ […]
