8 నుంచి శ్రీవారి దర్శనం ట్రయల్ : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్
8 నుంచి శ్రీవారి దర్శనం ట్రయల్ : ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తిరుమల, 2020 జూన్ 4: ప్రభుత్వ అనుమతి మేరకు ఈ నెల 8 వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ప్రారంభిస్తున్నామని ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, సివి ఎస్ ఓ […]
