MODERNISE AYURVEDIC HOSPITAL-JEO (H&E) _ ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తిరుపతి, 20 మార్చి 2023: ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించి మరింత అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని సోమవారం జేఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో శల్య తంత్ర విభాగము, ద్రవ్య గుణ, రసశాస్త్ర సిద్ధాంత, పంచగవ్య చికిత్స పరిశోధనా కేంద్రం, చిన్నపిల్లల వార్డ్, లిచ్ థెరఫీ […]
