ఘనంగా శ్రీ విఖనస మహర్షి జయంతి
ఘనంగా శ్రీ విఖనస మహర్షి జయంతి తిరుమల, 2023 ఆగస్టు 30: తిరుమల ఆస్థాన మండపంలో బుధవారం శ్రీ విఖనస మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు మాట్లాడుతూ విఖనస మహర్షి సూత్రీకరించిన విధివిధానాలతోనే శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు జరుగుతున్నాయని తెలిపారు. మానవుల జీవితం […]
