శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఉప ఆలయాలకు పూజా సామగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఉప ఆలయాలకు పూజా సామగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం జులై 5, తిరుపతి, 2022: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి, ఇతర ఉపాలయాలకు 2022-23 సంవత్సరానికి గాను అరటిపండ్లు, తమలపాకులు, టెంకాయలు, నిమ్మకాయలు తదితర పూజా సామగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానించడమైనది. జులై 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు టెండరు షెడ్యూల్ పొందవచ్చు. ఆలయ డెప్యూటీ ఈవో కార్యాలయంలో అదేరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు స్వీకరించి, […]
