18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి – స్పష్టం చేసిన టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి
18 ఏళ్ళ లోపు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి – స్పష్టం చేసిన టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తిరుమల, 2021 అక్టోబరు 01: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే 18 ఏళ్ళు లోపు వయస్సు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకుని రావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. […]
