అక్టోబరు 30న అద్దంకిలో శ్రీ పురందర దాసు, శ్రీ అన్నమాచార్యులవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు
అక్టోబరు 30న అద్దంకిలో శ్రీ పురందర దాసు, శ్రీ అన్నమాచార్యులవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు తిరుపతి, 2019 అక్టోబరు 29: టిటిడి దాస సాహిత్యప్రాజెక్టు మరియు ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీ దాసభారతీయ జానపద కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు 30న శ్రీ పురందర దాసులవారు, శ్రీ అన్నమాచార్యులవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఉదయం 6.00 నుండి 9.00 […]
