ఆగస్టు 8, 9వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆగస్టు 8, 9వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి తిరుపతి, 2019 ఆగస్టు 07: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 8, 9వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు […]
