శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా తులసి మహత్యం ఉత్సవం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా తులసి మహత్యం ఉత్సవం తిరుపతి, 2019 ఆగస్టు 12: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, విశ్వరూప దర్శనం కల్పించారు. ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ […]
