ఆగష్టు 7, 8 తేదీలలో జమ్మలమడుగులోని టిటిడి ఆలయ వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం
ఆగష్టు 7, 8 తేదీలలో జమ్మలమడుగులోని టిటిడి ఆలయ వ్యవసాయ భూమి కౌలు / లీజుకు వేలం తిరుపతి, 2018 ఆగష్టు 03: టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా జమ్మలమడుగు దేవాలయంకు చెందిన 42.41 ఎకరాల వ్యవసాయ భూమిని జూలై 2019 – 2020 సంవత్సరానికి గాను కౌలు / లీజుకు ఇవ్వడానికి వేలం వేయనున్నారు. ఈ భూములను కౌలుకు తీసుకునేందుకు ఆసక్తియున్న వారి నుండి సీల్డు టెండర్లు ఆహ్వానించడమైనది. జమ్మలమడుగు, కన్నేలురు, దేవగుడి, పెద్దపసుపుల, […]
