గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా..రమణప్రసాద్
గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా సనాతన ధర్మప్రచారం : టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా..రమణప్రసాద్ జనవరి 23, తిరుపతి 2019: సనాతన ధర్మాన్ని గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు కృషి చేయాలని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా..రమణ ప్రసాద్ కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్ క్షేత్ర సిబ్బంది, ధర్మప్రచార మండలి సభ్యులకు రెండు రోజుల […]
