తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశి
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశి డిసెంబరు 11, తిరుమల 2018: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా డిసెంబరు 18వ తేదీన తెల్లవారుజామున 12.30 నుండి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ […]
