శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుమల, 29 సెప్టెంబరు 2013 : అక్టోబర్ 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తి.తి.దే అత్యంత వైభవంగా నిర్వహించనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం […]
