జూన్ 8న కోయంబత్తూర్, జూన్ 9న మైసూరులో శ్రీనివాస కల్యాణాలు
జూన్ 8న కోయంబత్తూర్, జూన్ 9న మైసూరులో శ్రీనివాస కల్యాణాలుతిరుపతి, జూన్ 7, 2013: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ 8, 9వ తేదీల్లో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి. జూన్ 8వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో శ్రీ వరుణ భగవాన్ ఆలయం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వేడుకగా జరుగనుంది. అదేవిధంగా జూన్ 9వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని […]
