తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల
తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల తిరుపతి, మే 03, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 2012, నవంబరు 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 30వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 6, 7 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ధర్మప్రవేశిక పేర్లతో ఈ పరీక్షలు నిర్వహించారు. ఒక్కో విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి […]
