దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుండి అధికమాస మహోత్సవాలు
దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుండి అధికమాస మహోత్సవాలు తిరుపతి, 2012 ఆగస్టు 17: తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 18 నుండి 26వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అధికమాస మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు దాససాహిత్య ప్రాజెక్టు విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విశేషమైన దినాల్లో ఉత్సవాలు, ప్రముఖ పండితుల ఆరాధనా మహోత్సవాలు, గోష్టిసంకీర్తనమాల తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో […]
