శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుపతి, ఫిబ్రవరి -16, 2011: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజువారి వాహనసేవలు ఈ విధంగా వున్నాయి. తేది ఉదయం సాయంత్రం 22-02-2011 ధ్వజారోహణం(ఉ.8-55 గంటలకు) పెద్దశేష వాహనం 23-02-2011 చిన్నశేష వాహనం హంస వాహనం24-02-2011 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం25-02-2011 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం 26-02-2011 పల్లకీఉత్సవం (మోహినీఅవతారం) గరుడవాహనం27-02-2011 హనుమంత వాహనం గజ వాహనం28-02-2011 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం01-03-2011 రధారోహణం(రథోత్సవం) అశ్వ […]
