ఆగస్టు 20 నుండి 22వ తేది వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు
ఆగస్టు 20 నుండి 22వ తేది వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు తిరుమల, 2010 ఆగష్టు 8: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 20వ తేది నుండి 22వ తేది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవం వేడుకలు (సంపంగి ప్రాకారంలో) వైభవంగా జరుగుతాయి. అంకురార్పణ 19వ తేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణశుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఈ […]
