ఎస్వీ యోగధ్యాన కేంద్రం నందు డిప్లామా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
ఎస్వీ యోగధ్యాన కేంద్రం నందు డిప్లామా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం తిరుపతి, 2010 జూన్ 15: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర యోగధ్యాన కేంద్రము 2010-2011 విద్యా సంవత్సరమునకు యోగడిప్లామా, యోగసర్టిఫికేట్ కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఒక సంవత్సరము కాలపరిమితిగల యోగ డిప్లామాకోర్సులో చేరదలచినవారు కనీస అర్హతగా ఏదేని బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండవలెను. అదేవిధంగా 3 నెలలు కాలపరిమితి గల యోగసర్టిఫికెట్ కోర్సులో చేరదలచినవారు కనీస అర్హతగా 10వ తరగతిలో ఉత్తీర్ణులై […]
