జూన్ 15 నుండి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
జూన్ 15 నుండి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలుతిరుపతి, జూన్ 12, 2013: హైదరాబాదు నగరంలోని హిమాయత్‌నగర్‌లో గల బాలాజీ భవన్లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పాంచాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 15 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. జూన్ 14వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.జూన్ 15వ తేదీ ఉదయం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి శేష వాహనంపై స్వామివారు […]
