అశ్వ వాహన సేవలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అశ్వ వాహన సేవలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలుఏడు రాష్ట్రాల నుంచి 21 కళాబృందాలు.. 539 మంది కళాకారుల సాంస్కృతిక సందడిభక్తి.. కళ.. సంస్కృతి సమ్మేళనంతో శోభాయమానమైన తిరుమాడ వీధులుతిరుమల, 2026 సెప్టెంబరు 22: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనసేవగా జరిగిన అశ్వ వాహన సేవలో మంగళవారం సాయంత్రం వివిధ రాష్ట్రాల కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల కళారూపాలతో తిరుమాడ వీధులు భక్తిభావంతో, ఆధ్యాత్మిక సందడితో కళకళలాడాయి.శ్రీవారి వాహనసేవను వీక్షించేందుకు తరలివచ్చిన […]
