వైకుంఠ ఏకాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సరాదికి తి.తి.దే స్థానిక ఆలయాలకు వెల్లువగా భక్తులు -తి.తి.దే ఇ.ఓ
వైకుంఠ ఏకాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సరాదికి తి.తి.దే స్థానిక ఆలయాలకు వెల్లువగా భక్తులు -తి.తి.దే ఇ.ఓతిరుమల, 04 జనవరి 2013: వైకుంఠ ఏకాదశి మరియు ఆంగ్ల నూతన సంవత్సరాదికి తిరుమల శ్రీవారి ఆలయాన్ని తలపించే రీతిలో తిరుపతి మరియు ఇతర ప్రాంతాల్లోని తి.తి.దే సంబంధ ఆలయాల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విశేష సంఖ్యలో భక్తులు దైవదర్శనం చేసుకున్నారని తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం నాడు డయల్ యువర్ ఇ.ఓ కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో […]