జనవరి 16 నుండి 18వ తేదీ వరకు పాపవినాశన తీర్థంలోని శ్రీ గంగాదేవి ఆలయంలో మహాసంప్రోక్షణ
జనవరి 16 నుండి 18వ తేదీ వరకు పాపవినాశన తీర్థంలోని శ్రీ గంగాదేవి ఆలయంలో మహాసంప్రోక్షణతిరుమల, జనవరి 08, 2013: తిరుమలలోని పాపవినాశన తీర్థంలో కొలువైన శ్రీ గంగాదేవి ఆలయంలో జనవరి 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజులపాటు మహాసంప్రోక్షణ వైభవంగా జరుగనుంది.మొదటిరోజైన బుధవారం ఉదయం విఘ్నేశ్వరపూజ, మహాగణపతి హోమం, సాయంత్రం వాస్తుమండల పూజ, మృత్యంగ్రహణం, అంకురార్పణం నిర్వహిస్తారు.రెండోరోజైన గురువారం ఉదయం యాగశాల పూజ అనంతరం దుర్గసూక్త, భూసూక్త హోమం, లఘుపూర్ణాహుతి, సాయంత్రం నేత్రోన్మేలనం, […]