MAKARA VAHANAM _ మకర వాహనంపై కపిలతీర్థ విభుడు
Processional deities of Lord Kapileswara Swamy along with Goddess Parvathi were taken around on Makara Vahanam as part of ongoing Brahmotsavam in Sri Kapileswara Swamy Temple, Tirupati on Wednesday morning. మకర వాహనంపై కపిలతీర్థ విభుడు తిరుపతి, మార్చి 6, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ […]