శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా చండీయాగం ప్రారంభం తిరుపతి, 2017 అక్టోబరు 28: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో చండీయాగం శనివారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబరు 28 నుండి నవంబరు 5వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో […]