శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు : టిటిడి అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు : టిటిడి అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ సెప్టెంబర్ 19, తిరుమల 2018: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా గత 6 రోజులలో భక్తులకు అన్నప్రసాదాలను 16.16 లక్షల సర్వింగ్స్ పంపిణీ చేసినట్లు టిటిడి అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీవేణుగోపాల్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్లో బుధవారం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ […]