JEO (H&E) INSPECTS CHILDREN’S HOSPITAL WORKS _ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన జెఈఓ
చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన జెఈఓ – మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతం చేసిన వైద్యబృందానికి అభినందన తిరుపతి, 21 జనవరి 2023: టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి శనివారం అలిపిరి వద్ద చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ స్థలంలో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి నెలాఖరులోపు మొదటి దశ పనులు పూర్తి చేయాలని ఆమె ఈఈ శ్రీ కృష్ణారెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా […]